Homeహైదరాబాద్latest Newsరైతు కూలీలకు రూ.12,000.. త్వరలో ప్రకటన?

రైతు కూలీలకు రూ.12,000.. త్వరలో ప్రకటన?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న తరుణంలో రైతు కూలీలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా, వారికి ఏటా రూ.12,000 అందించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అయితే కౌలు రైతులను ఎలాగుర్తించాలి, అనుసరించాల్సిన విధానమేంటి? అనేదానిపై వ్యవసాయ శాఖ అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వచ్చే నెలలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img