Homeహైదరాబాద్latest Newsసన్నాలకు రూ.500 బోనస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..!

సన్నాలకు రూ.500 బోనస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..!

దేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ఈ ఏడాది తెలంగాణలో ధాన్యం పండిందని సీఎం రేవంత్ కొనియాడారు. రికార్డ్ స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని వివరించారు. తెలంగాణ రైతులంతా సన్న వడ్లు పండించాలని.. సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు. హైదరాబాద్ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో సీఎం పాల్గొని మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img