ఇదేనిజం, ధర్మరం: మంగళవారం సాయంత్రం ధర్మారం మండలం మల్లాపూర్ బస్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్ మరియు ట్రాలి ఆటో ఎదురు ఎదురుగా ఢీ కొనగా ట్రాలీ ఆటోలో ఉన్న డ్రైవర్ అయిన అన్వర్ (HYD )పక్కనే ఉన్న అఫ్జల్ (GDK)అను ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. బస్ డ్రైవర్ పుప్పాల రవీందర్ రావు పై కేసు నమోదు చేశారు