Homeహైదరాబాద్latest Newsమహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

తెలంగాణలోని మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మంత్రులు ప్రభాకర్, సీతక్క కీలక సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులపై డీపీఆర్ సిద్దం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img