Homeహైదరాబాద్latest Newsఆర్టీసీ కీలక నిర్ణయం.. టిజిఎస్ ఆర్టిసి గా మారనున్న టీఎస్ఆర్టీసీ…!

ఆర్టీసీ కీలక నిర్ణయం.. టిజిఎస్ ఆర్టిసి గా మారనున్న టీఎస్ఆర్టీసీ…!

ఆర్టీసీ బస్సులను ఇక నుంచి TG సిరీస్ లో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. సంస్థ పేరును సైతం TSRTC నుంచి TGSRTCగా మార్చాలని నిర్ణయించారు. త్వరలో సంస్థ లోగోలోనూ మార్పులు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో TG అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో TSని TGతో రీప్లేస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img