Homeహైదరాబాద్latest Newsరైతుల‌కు రైతు భ‌రోసా ఇంకా ఎప్పుడో..? ఇంకెప్పుడిస్తారని దీనంగా ప్రభుత్వం వైపు చూస్తున రైతన్నలు..?

రైతుల‌కు రైతు భ‌రోసా ఇంకా ఎప్పుడో..? ఇంకెప్పుడిస్తారని దీనంగా ప్రభుత్వం వైపు చూస్తున రైతన్నలు..?

మరో నెలలో వానాకాలం పంటల సీజన్ ముగుస్తుండటంతో రైతు భరోసా ఇంకెప్పుడిస్తారని రైతన్నలు ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. ఎకరానికి రూ. 7500 చొప్పున 2 సీజన్లకు కలిపి రూ. 15వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇందుకు 5 లేదా 10 ఎకరాలకు సీలింగ్ విధించాలని ప్రభుత్వం చూస్తోంది. గతంలో 68.99 లక్షల మందికి సాయం అందగా, 5ఎకరాలలోపు రైతులు 90.36% మంది ఉన్నారు. 10 ఎకరాల వరకు ఇస్తే మరో 5.72 లక్షల మంది తోడవుతారు.

Recent

- Advertisment -spot_img