Homeహైదరాబాద్latest Newsఅన్నదాతలకు తీపి కబురు.. రైతు భరోసా నిధులు ఖాతాల్లోకి అప్పుడే..!

అన్నదాతలకు తీపి కబురు.. రైతు భరోసా నిధులు ఖాతాల్లోకి అప్పుడే..!

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు మోక్షం లభించింది. రైతు భరోసా నిధులు అన్నదాతలకు జులైలోనే అందాల్సి ఉంది. కానీ.. వివిధ కారణాల వల్ల జాప్యమవుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. దసరా కానుకగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 12న దసరా పండగ ఉన్న నేపథ్యంలో.. అదే రోజున నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Recent

- Advertisment -spot_img