రైతు భరోసాపై కసరత్తు జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అందరికీ అన్ని అవకాశాలు సమానంగా ఇవ్వాలని.. కులగణన చేసి రిజర్వేషన్ అందేలా చూస్తున్నామని చెప్పారు. కులగణన పూర్తి అయ్యాక చర్చ పెడుతామని, ఎంత శాతం అనేది క్లారిటీ వస్తుందన్నారు. రాష్ట్రంలో రిజల్ట్స్ చూసి దేశవ్యాప్తంగా అమలుకు డిమాండ్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.