Homeహైదరాబాద్latest Newsసాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..!

సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..!

సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. అందుకే దరఖాస్తులు తీసుకోనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎకరాకు రూ. 5వేలే ఇచ్చిందని, తమ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా యాసంగి నుంచి రూ.7,500 ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే రుణమాఫీ కాని 10% రైతులకు లబ్ధి చేకూర్చేందుకూ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img