Homeహైదరాబాద్latest NewsRythu Bharosa: రైతన్నకు తీపి కబురు.. రైతు భరోసా షురూ..9 రోజుల్లో 9 వేల కోట్లు...

Rythu Bharosa: రైతన్నకు తీపి కబురు.. రైతు భరోసా షురూ..9 రోజుల్లో 9 వేల కోట్లు ఖాతాల్లోకి..!

Rythu Bharosa: రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ముందుగా 2 ఎకరాల లోపు భూమి కల్గిన రైతులకు మంగళవారం విడుదల అవుతున్నాయని చెప్పారు. 9 రోజుల్లో 9 వేల కోట్లను ప్రభుత్వం బదిలీ చేయనుందని వివరించారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 49వేల ఎకరాలకు చెల్లిస్తున్నామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img