Homeఫ్లాష్ ఫ్లాష్సన్‌రైజర్స్‌ ఓపెనర్ల పై సచిన్ ఆసక్తికర కామెంట్స్

సన్‌రైజర్స్‌ ఓపెనర్ల పై సచిన్ ఆసక్తికర కామెంట్స్

ఐపీఎల్ 2024లో బుధవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 166 పరుగుల లక్ష్యాన్ని SRH వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ నేపథ్యంలో SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మను ప్రత్యేకంగా అభినందిస్తూ లెజెండ్, మాజీ క్రికెటర్ సచిన్ ట్వీట్ చేశాడు. ఇది “విధ్వంసకరమైన ఓపెనింగ్ భాగస్వామ్యం. ఒకవేళ ఈ కుర్రాళ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే.. తప్పకుండా ‘300’ స్కోరు చేసేవాళ్లమే”అని సచిన్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపాడు.

Recent

- Advertisment -spot_img