Homeహైదరాబాద్latest Newsఎట్టకేలకు పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సాయి పల్లవి..! ఎలా ఉన్నాయో తెలుసా..?

ఎట్టకేలకు పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సాయి పల్లవి..! ఎలా ఉన్నాయో తెలుసా..?

హీరోయిన్ సాయిపల్లవి పెళ్లిపై అనేక రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే తన సోదరి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి ఫొటోలను సాయి పల్లవి షేర్ చేయలేదు. ఇప్పుడు ఎట్టకేలకు వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. సాయి పల్లవి తన సోదరి పూజా వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ వివాహ సంప్రదాయాలకు సంబంధించిన ఫోటోలు మాత్రం షేర్ చేయలేదు. ఇప్పుడు ఆ క్షణాల ఫోటోలను షేర్ చేసింది. ఈ ఏడాది జనవరిలో వినీత్‌తో సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ నిశ్చితార్థం జరిగింది. సెప్టెంబర్‌లో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. ప్రస్తుతం నాగచైతన్యతో సాయి పల్లవి ‘తాండల్‌’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 7, 2025 రిలీజ్ కానుంది.ak 1 ఇదేనిజం ఎట్టకేలకు పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సాయి పల్లవి..! ఎలా ఉన్నాయో తెలుసా..?al ఇదేనిజం ఎట్టకేలకు పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సాయి పల్లవి..! ఎలా ఉన్నాయో తెలుసా..?g 1 ఇదేనిజం ఎట్టకేలకు పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సాయి పల్లవి..! ఎలా ఉన్నాయో తెలుసా..?io ఇదేనిజం ఎట్టకేలకు పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సాయి పల్లవి..! ఎలా ఉన్నాయో తెలుసా..?ll ఇదేనిజం ఎట్టకేలకు పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సాయి పల్లవి..! ఎలా ఉన్నాయో తెలుసా..?sak ఇదేనిజం ఎట్టకేలకు పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సాయి పల్లవి..! ఎలా ఉన్నాయో తెలుసా..?

Recent

- Advertisment -spot_img