ఇదేనిజం, వెబ్ డెస్క్: ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో సలార్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనక్కర అవసరంలేదు. అయితే సలార్ రెండో పార్ట్ శౌర్యాంగ పర్వంగా రానున్నట్లు సలార్1 ఎండింగ్ లో తెలిపింది. దీంతో ఇవాళనో, రేపో సలార్ రెండో పార్ట్ గురించి అనౌన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియో ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు.