Homeహైదరాబాద్latest News‘‘సలార్-2’ మీ ఊహలకు అందదు.. ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖలు..!

‘‘సలార్-2’ మీ ఊహలకు అందదు.. ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖలు..!

‘‘సలార్-2’ మీ ఊహలకు అందదు’ అని దర్శకుడు ప్రశాంత్ నీల్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘సలార్-2’ గురించి మాట్లాడారు. ‘సలార్-2 నా కెరీర్‌లో బెస్ట్ మూవీగా తీస్తా. ప్రేక్షకుల అంచనాలను మించేలా తీర్చిదిద్దుతా. జీవితంలో కొన్ని విషయాలపై చాలా స్పష్టతతో ఉన్నా. మరోసారి చెబుతున్నా. ఎవరూ ప్రశ్నించే వీలు లేకుండా ఈ మూవీ నా బెస్ట్ మూవీల్లో ఒకటిగా ఉంటుంది’ అని ప్రశాంత్ నీల్ చెప్పారు.

Recent

- Advertisment -spot_img