Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్యే చేతుల మీదుగా సలేశ్వరం పాట విడుదల

ఎమ్మెల్యే చేతుల మీదుగా సలేశ్వరం పాట విడుదల

ఇదేనిజం, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 23 న జరిగే సలేశ్వరం జాతరకు సంబంధించి శివరామ్ అనే వ్యక్తి పాటను పాడి సీడీ రూపంలో స్థానిక ఎమ్మెల్యే ఆవిష్కరించారు. లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామానికి చెందిన వేముల శివరామ్ రాసిన పాట అద్భుుతంగా ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. జాతర సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img