Homeహైదరాబాద్latest Newsఫ్రీజ్ అయిన 'దళిత బంధు' లబ్దిదారుల నిధులకు మోక్షం.. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్..!

ఫ్రీజ్ అయిన ‘దళిత బంధు’ లబ్దిదారుల నిధులకు మోక్షం.. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్..!

దళితబంధు రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.10 లక్షలు మంజూరు చేసేలా గత ప్రభుత్వ హయాంలో మార్గదర్శకాలు ఇచ్చారు. గత శాసనసభ ఎన్నికల కోడ్ దృష్ట్యా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను హోల్డ్ లో పెట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొదటి, రెండో విడత లబ్ధిదారులకు చెందిన డబ్బులు బ్యాంకు ఖాతాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ తాజా ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 10,408 మందికి రూ.334.63 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.

Recent

- Advertisment -spot_img