HomeసినిమాSAMANTHA:సమంత ఐస్ బాత్

SAMANTHA:సమంత ఐస్ బాత్

సమంత ఐస్ బాత్
ఇదేనిజం, సినిమా: సమంత ప్రస్తుతం ఇండోనేషియా టూర్ లో ఉంది. రోజూ ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. కాగా తాజాగా సామ్ పెట్టిన ఓ ఇన్ స్టా స్టోరీ వైరల్ గా మారింది. నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్‌బాత్ చేసినట్లు పేర్కొంది. ఇది చూసిన అభిమానులు ‘ఈ ఐస్‌బాత్‌ థెరపీ మయోసైటిస్‌ చికిత్సలో ఓ భాగమా..?’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img