Samantha Ruth Prabhu : అందుకు మరింత కష్టపడ్డా..
Samantha Ruth Prabhu : ఇటీవల విడుదలైన ‘పుష్ప’చిత్రంలోని ప్రత్యేకగీతం ‘ఊ..అంటావా మావ..’ యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నది.
అగ్ర కథానాయిక సమంత తొలిసారి ఐటెంసాంగ్‌లో భాగం కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Samantha Item Song : సమంత ఐటమ్ సాంగ్ పై నెటిజన్లు ఫైర్.. మొత్తం బూతులే
Samantha Latest Stunning Photos
చూడముచ్చటైన అందాలతో ఈ భామ ఐటెంసాంగ్‌లో అదరగొట్టింది.
ఈ పాటకొస్తున్న క్రేజ్ పట్ల సమంత ఆనందం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది.
‘నేను చేపట్టిన ప్రతి పనిలో పర్‌ఫెక్షన్ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను.
కేవలం నటన మాత్రమే కాకుండా బుల్లితెర షోస్‌లో కూడా భాగమయ్యా.
Samantha : అభిమానుల ప్రేమకు సమంత సంబరం
Rashmika Mandanna : అలా రాకపోతే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను
ప్రతి సినిమా కోసం నేను కష్టపడతాను..అయితే సెక్సీగా కనిపించడానికి పడే కష్టం మరో స్థాయిలో ఉంటుంది.
మీ అందరి ప్రేమకు కృతజ్ఞురాలిని’ అని సమంత పేర్కొంది.
ప్రస్తుతం ఈ భామ పాన్ ఇండియా చిత్రం ‘యశోద’లో నటిస్తున్నది.
గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తిచేసుకుంది.