Homeహైదరాబాద్latest Newsవరుణ్ ధావన్ తో సమంత హాట్ లిప్ లాక్.. వైరల్ అవుతున్న వీడియో

వరుణ్ ధావన్ తో సమంత హాట్ లిప్ లాక్.. వైరల్ అవుతున్న వీడియో

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరియు సమంతా కలిసి స్పై థ్రిల్లర్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ గురువారం ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో సమంత, వరుణ్ ధావన్ మధ్య ఓ హాట్ లిప్ లాక్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో సమంత రెండు కంటే ఎక్కువ లిప్ కిస్ సీన్స్ చేసింది. ఇందులో సమంత చాలా బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఆ సీన్స్ కి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీన్ చూసిన నెటిజన్స్ రకరకాలుగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

Recent

- Advertisment -spot_img