టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. తాజాగా సమంత గర్భవతిగా ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సమంత మాజీ భర్త నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత.. తనకు కూడా మాతృత్వాన్ని అనుభవించాలని కోరికగా ఉందని సమంత రూత్ ప్రభు తెలిపింది.నాగచైతన్య, శోభిత పెళ్లి తర్వాత సమంత బేబీ బంప్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. సమంత నిజంగా గర్భవతి కాదు. అవి AI ఉపయోగించి రూపొందించబడిన ఫోటోలు. సమంత బేబీ బంప్ ఫోటోషూట్ లాగా ఉన్న ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.