Homeజిల్లా వార్తలుపనులు చేస్తూ ఒక సారిగా కుప్పకూలిన పారిశుద్ధ కార్మికుడు.. అక్కడికక్కడే మృతి..!

పనులు చేస్తూ ఒక సారిగా కుప్పకూలిన పారిశుద్ధ కార్మికుడు.. అక్కడికక్కడే మృతి..!

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికుడు మీస లక్మిపతి (60) పారిశుద్ధ పనులు చేస్తున్న సమయంలో ఒక సారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య అన్నవ్వ ఇద్దరు కూతుళ్లు రేణుక భాగ్య ఉన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తోటి కార్మికులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img