Homeహైదరాబాద్latest Newsఫ్రాన్స్‌లో భారత తదుపరి రాయబారిగా సంజీవ్ కుమార్ సింగ్లా నియమికం

ఫ్రాన్స్‌లో భారత తదుపరి రాయబారిగా సంజీవ్ కుమార్ సింగ్లా నియమికం

దౌత్యవేత్త సంజీవ్ కుమార్ సింగ్లా ఫ్రాన్స్‌లో భారత తదుపరి రాయబారిగా నియమితులైనట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 1997 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి, సింగ్లా ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు.”ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో భారత రాయబారిగా ఉన్న సంజీవ్ కుమార్ సింగ్లా (IFS:1997), ఫ్రాన్స్‌కు తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు” అని తెలిపారు.త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img