Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు కిక్కిచ్చిన సంక్రాంతి.. రూ.400 కోట్ల మద్యం తాగేశారంట!

మందుబాబులకు కిక్కిచ్చిన సంక్రాంతి.. రూ.400 కోట్ల మద్యం తాగేశారంట!

సంక్రాంతి పండుగ సందర్భంగా మందుబాబులు తగ్గేదే లే అన్నట్లుగా మద్యం తాగేశారు. మందుబాబులకు ఈ సంక్రాంతి మంచి కిక్కిచ్చింది. ఏపీలో పండుగ మూడు రోజుల్లో దాదాపు రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. భోగి రోజున మద్యం లైసెన్స్ దారులు రూ.210 కోట్ల మద్యం కొనుగోలు చేయగా.. సంక్రాంతి, కనుమ రోజుల్లో రూ.150 కోట్ల చొప్పున అమ్మడైనట్లు తెలుస్తోంది. ఈ నెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసుల లిక్కర్, 2.29 లీటర్ల కేసుల బీరు అమ్ముడైంది.

Recent

- Advertisment -spot_img