Homeహైదరాబాద్latest NewsSankranti Holidays: సంక్రాంతి కి 10 రోజులు సెలవు.. విద్యార్థులకు నిజంగా పండుగే..!

Sankranti Holidays: సంక్రాంతి కి 10 రోజులు సెలవు.. విద్యార్థులకు నిజంగా పండుగే..!

Sankranti Holidays: స్కూల్ విద్యార్థులకు సంక్రాంతి నిజంగా పండుగే తెచ్చింది. తెలంగాణలో ఈ నెల 11 నుంచి 17 వరకు 7 రోజులు సెలవులు ప్రకటించగా ఏపీ ప్రభుత్వం అంతకు మించి మరో 3 రోజులు సెలవు ఇచ్చింది. మొత్తం 10 రోజులు సెలవులను ప్రకటించింది. జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చింది. జనవరి 20వ తేదీ సోమవారం తిరిగి స్కూళ్లు ప్రారంభం అవుతాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Recent

- Advertisment -spot_img