Sankranti Holidays: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. శుక్రవారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభమయ్యాయి. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు పండగకు సొంతూళ్లకు పయనమయ్యారు. ఏపీలో ఈ నెల 10 నుంచి 19 వరకు, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్‌కు 11 నుంచి 15 వరకు సెలవులిచ్చారు. తిరిగి 20న తెరుచుకోనున్నాయి. తెలంగాణలో 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.
ALSO READ
Sankranti Holidays: రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే..?
2025 ఫిబ్రవరి చాలా స్పెషల్.. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా!