Homeహైదరాబాద్latest Newsరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల విధివిధానాలపై మరోసారి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డుదారులకు జనవరి నుంచి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో 49,476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్పారు. ఉప ఎన్నిక ఉన్న నియోజకవర్గాల్లోనే ఆ కార్డులు ఇచ్చిందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img