Homeహైదరాబాద్latest Newsబీజేపీ సోషల్ మీడియా ఇన్​ చార్జ్​గా సారంగం

బీజేపీ సోషల్ మీడియా ఇన్​ చార్జ్​గా సారంగం

ఇదే నిజం, నెల్లికుదురు: బీజేపీ సోషల్ మీడియా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల ఇన్​ చార్జ్​గా నెల్లికుదురు పట్టణానికి చెందిన బండారు సారంగాన్ని ఆ పార్టీ మండల అధ్యక్షుడు వద్ది భవాని ప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సారంగం మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సోషల్ మీడియా ఇన్ చార్జ్​ గా నియమించడం పట్ల జిల్లా అధ్యక్షుడు ఎలమంచలి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నేత బీరవెల్లి సురేందర్ రెడ్డి, జిల్లా నేత వెలుకూచి నాగయ్య శాస్త్రి, మండల అధ్యక్షుడు భవానీ ప్రసాద్ ల తోపాటు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

Recent

- Advertisment -spot_img