Homeసినిమాఅదరగొట్టిన 'సర్కారువారి పాట' బీజీఎం

అదరగొట్టిన ‘సర్కారువారి పాట’ బీజీఎం

టాలివుడ్​ సూపర్​ స్టార్​ ప్రిన్స్​ మహేష్​ బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఆయన అభిమానులు. దీంతో పాటు మహేష్​ రాబోయే చిత్రం సర్కారు వారి పాట చిత్ర యూనిట్​ సూపర్​ స్టార్​ పుట్టిన రోజు కానుకగా అభిమానుల కోసం సర్కారు వారి పాట సినిమా నుంచి మోషన్​ పోస్టర్​ విడుదల చేశారు. ఇందులో మహేష్​ నటించిన చిన్న సన్నివేషంతో పాటు బ్యాక్​గ్రౌండ్​లో చిన్న బీజీఎం వస్తుంది. ఇప్పుడు ఈ మ్యూజిక్​ అభిమానులతో సోషల్​ మీడియాలో హల్​చల్​ అవుతుంది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్​ హీరోయిన్​గా నటిస్తుంది. పరుషురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img