Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. బిగ్ అప్డేట్..!

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. బిగ్ అప్డేట్..!

గ్రామ పంచాయతీ పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేసింది. పంచాయతీల వారీగా ఇప్పటికే ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితాను సైతం సిద్ధం చేశారు. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణపై తాజాగా దృష్టి సారించారు. నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img