Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికలు..?

తెలంగాణలో ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికలు..?

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు ఫిబ్రవరి 10 లేదా 12వ తేదీన షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా సవరణలకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. వివిధ కారణాలతో నిలిచిపోయిన 64 గ్రామ పంచాయతీలను కూడా కలుపుకుని, అన్ని పల్లెల తుది ఓటర్ల జాబితాను వచ్చే నెల ఏడో తేదీ నాటికి సిద్ధం చేయనుంది. ఫిబ్రవరిలోనే ఎన్నికలు ముగించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img