Homeహైదరాబాద్latest Newsసర్పంచ్ ఎన్నికలు.. ఓటర్ల జాబితాపై కీలక ఆదేశాలు..!

సర్పంచ్ ఎన్నికలు.. ఓటర్ల జాబితాపై కీలక ఆదేశాలు..!

గ్రామాల్లో ఎటుచూసినా గ్రామపంచాయతీ ఎన్నికలపైనే చర్చ నడుస్తోంది. గ్రామాల్లోని లీడర్లు అందరూ సర్పంచ్ ఎన్నికల కోసమే ఎదురుచూస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ స్టేట్ ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించింది. 2024 OCT 1 నుంచి DEC 31 వరకు జాబితా ఉండగా, ఫిబ్రవరి 3 వరకు సప్లిమెంటరీ లిస్టు రెడీ చేయాలని సూచించింది. ఓటర్ల తొలగింపు, చేర్పులపై ఫిబ్రవరి 4న స్థానిక రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించాలంది. ఫిబ్రవరి 6 నాటికి తుది జాబితాను ఖరారు చేయాలని ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img