రేణూ దేశాయ్ మాట్లాడుతూ “వరదల కారణంగా విజయవాడ, దాని చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వం మనుషుల ప్రాణాల్ని కాపాడడంలో నిమగ్నమైంది. అయితే మాలాంటి వాళ్ళు జంతువుల కోసం కాస్త ఎక్కువగా బాధపడుతుంటారు. ఈ వరదల్లో ఆవులు, పిల్లులు, కుక్కలు ఇలా ఎన్నో జంతువులు చిక్కుకుపోయాయి. నేను వైరల్ ఫీవర్ వల్ల రాలేకపోతున్నా.. మీకు వీలుంటే, మీరు సురక్షితంగా ఉంటే మీరు కూడా జంతువులను కాపాడండి.” అని రిక్వెస్ట్ చేశారు.