SBI cash back credit card: స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కొత్త క్రెడిట్ కార్డు ను ప్రవేశ పెట్టింది. దసరా, దీపావళి పండుగలు వస్తుండటం తో వినియాగదారులను అక్కర్శించడానికి క్యాష్ బ్యాక్ ఆఫర్ కార్డు ను పరిచయం. చేసింది. ఈ. క్రెడిట్ కార్డు ను ఏదైనా ఆన్లైన్ లావాదేవీలు జరిపితే ఖర్చు పెట్టేదాంట్లో 5 శాతం కస్టమర్ కు ఇచ్చేస్తుంది. Offline మీద కూడా 1 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. స్పెషల్ ఆఫర్ కింద తొలి ఏడాది ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కార్డు కావాలనుకునే వారు Sbi కార్డు sprint వెబ్సైటు లో డిజిటల్ appilication పూర్తి చేసి సులువుగా కార్డు పొందవచ్చు దేశీయ విమానశ్రయాల్లో 4 సార్లు సంవత్సరం లో ఉచితంగా పొందవచ్చు