Homeహైదరాబాద్latest NewsSCG Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే..?

SCG Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే..?

SCG Test: భారత్ -ఆసీస్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌ రెండో రోజు ఆట ముగిసింది. 4 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 141 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ (61) మినహా మిగతా బ్యాటర్లు ఎవరు రాణించకపోవడంతో భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో జడేజా (8) వాషింగ్‌టన్ సుందర్ (6) ఉన్నారు. కాగా ఆసీస్ మొదటి ఇన్సింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌట్ అయింది.

Recent

- Advertisment -spot_img