Homeహైదరాబాద్latest Newsఇంటిపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకునే స్కీమ్.. వారం రోజుల్లోనే ఖాతాల్లో సబ్సిడీ జమ..!

ఇంటిపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకునే స్కీమ్.. వారం రోజుల్లోనే ఖాతాల్లో సబ్సిడీ జమ..!

ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ పథకంలో లబ్ధిదారులకు అందించే సబ్సిడీ మొత్తాన్ని వారం రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఈ సబ్సిడీ నెల రోజుల్లోపు అందేది. ప్రస్తుతం కేంద్రం సమయాన్ని తగ్గించింది. ఇంటిపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకునే ఈ స్కీమ్ 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందవచ్చు.

spot_img

Recent

- Advertisment -spot_img