Homeహైదరాబాద్latest NewsSchool Holiday: నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!

School Holiday: నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!

School Holiday: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, నల్గొండ జిల్లాలోని పాఠశాలలకు సంబంధిత కలెక్టర్లు సెలవు ప్రకటించారు. మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా పిలువబడే ఈ పెద్దగట్టు జాతరకు వివిధ రాష్ట్రాల నుండి 25 లక్షలకు పైగా భక్తులు రానున్నారు.

Recent

- Advertisment -spot_img