Homeహైదరాబాద్latest NewsSchool Holidays: విద్యార్థులకు శుభవార్త.. వరుసగా 5 రోజులు సెలవు..!

School Holidays: విద్యార్థులకు శుభవార్త.. వరుసగా 5 రోజులు సెలవు..!

School Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 10న మహావీర్ జయంతి, ఏప్రిల్ 11 శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి, ఏప్రిల్ 12 శనివారం మరియు ఏప్రిల్ 13 ఆదివారం వారపు సెలవు, ఏప్రిల్ 14 సోమవారం అంబేద్కర్ జయంతి. ఇలా 5 రోజులు సెలవులు ఉండనున్నాయి. 5 రోజుల నిరంతర సెలవుల వాళ్ళ టూర్స్ వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి సమయం. అలాగే ఏవైనా పనులు ఉంటే అవి పూర్తి చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img