Homeహైదరాబాద్latest NewsSchool Holidays: రెండు రోజులు స్కూళ్లకు సెలవు..!

School Holidays: రెండు రోజులు స్కూళ్లకు సెలవు..!

School Holidays: తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. ఈ ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి సందర్భంగా 26న సెలవు ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నందున పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజుల సెలవు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలో విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.

Recent

- Advertisment -spot_img