Homeహైదరాబాద్latest Newsతెలంగాణలోని ఈ జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు..!

తెలంగాణలోని ఈ జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు..!

తెలంగాణలోని ఈ జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవు ఉంది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ రాం లీలా మైదానంలో వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img