ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, జైన గ్రామానికి చెందిన ఏకబోతే నాగార్జున అను అతని యొక్క మొబైల్ ఫోన్ అయిన Red mi Note మొబైల్ గత రెండు నెలల క్రితం పోగొట్టుకొనగా ఈ రోజు తేదీ 29-07-2024 రోజున ఆ ఫోన్ ఆచూకిని సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా తెలుసుకొని ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ బాధితుడి కి మొబైల్ ఫోన్ ఆపగించడం జరిగినది.