మెట్రోరైలు రెండోదశ మొదటి భాగం (పార్ట్-A) సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఐదు కారిడార్లలో 76.4 కి.మీ.గానూ రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. DPRలతో పాటూ HMDA పరిధి వరకు సిద్ధం చేసిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్(CMP) ట్రాఫిక్ అధ్యయన నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పరిపాలన అనుమతులు జత చేసి పంపారు.