Homeహైదరాబాద్latest Newsముగిసిన రెండోదశ పోలింగ్

ముగిసిన రెండోదశ పోలింగ్

దేశవ్యాప్తంగా జరిగిన రెండోదశ పోలింగ్ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మద్యాహ్నం 3 గంటల వరకు 50.25 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా త్రిపురలో 68.92 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా ఉత్తరప్రదేశ్‌లో 44.13 శాతం పోలింగ్ జరిగింది. అధికారులు 12 రాష్ట్రాల్లో 88 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img