Homeహైదరాబాద్latest Newsతాజ్ హోటల్లో చంద్రబాబు రహస్య భేటీ.. ఇదే క్లారిటీ!

తాజ్ హోటల్లో చంద్రబాబు రహస్య భేటీ.. ఇదే క్లారిటీ!

ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరుకు వెళ్లి.. అక్కడి తాజ్ హోటల్లో రెండు గంటల పాటు కొందరితో రహస్యంగా భేటీ అయ్యారని వైసీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారనేది అవాస్తవమని పేర్కొంది. ఇదంతా ఫేక్ ప్రచారం అని వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img