Homeహైదరాబాద్latest Newsషాకింగ్ విషయాలు చెప్పిన సెక్యూరిటీ రిసెర్చర్స్‌.. 995 కోట్ల పాస్‌వర్డ్స్‌ లీక్‌.. అందులో మీ పాస్‌వర్డ్స్‌...

షాకింగ్ విషయాలు చెప్పిన సెక్యూరిటీ రిసెర్చర్స్‌.. 995 కోట్ల పాస్‌వర్డ్స్‌ లీక్‌.. అందులో మీ పాస్‌వర్డ్స్‌ ఎన్ని ఉన్నాయో..?

ప్రపంచంలోని ఇంటర్నెట్‌ యూజర్లకు సెక్యూరిటీ రిసెర్చర్స్‌ షాకింగ్ న్యూస్ చెప్పింది. మునుపెన్నడూ లేనంత భారీస్థాయిలో ఆన్‌లైన్‌ అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ దొంగతనానికి గురైనట్లు తెలిపారు. 994,85,75,739 యూనిక్‌ పాస్‌వర్డ్స్‌ రాక్‌యూ2024 డేటాబేస్‌లో ఉన్నట్లు చెప్పారు. ‘ఒబామాకేర్‌’ పేరుతో ఓ హ్యాకర్‌ వీటిని పోస్ట్‌ చేసినట్లు వివరించారు. పాస్‌వర్డ్‌తో పాటు వెరిఫికేషన్‌ కోసం టెక్స్‌ మెసేజ్‌ కోడ్‌ లేదా బయోమెట్రిక్‌ స్కాన్‌ వంటివాటిని ఎనేబుల్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img