Homeహైదరాబాద్latest Newsట్రాక్టర్‌లో మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు

ట్రాక్టర్‌లో మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు

AP : చీరాల మండలం ఈపురుపాలెంలో దారుణం జరిగింది. ఇసుక ట్రాక్టర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img