Homeజాతీయంమావోయిస్టుల ఆయుధ డంప్‌ స్వాధీనం

మావోయిస్టుల ఆయుధ డంప్‌ స్వాధీనం

పోలీసుల‌కు అందిన నిర్థిష్ట‌మైన స‌మాచారం మేర‌కు స‌రిహ‌ద్దు భధ్ర‌తా బ‌ల‌గాలు, జిల్లా వాలంటీర్ ఫోర్స్ బ‌ల‌గాలు నేతృత్వంలో ఏవోబీలోని క‌లిమెల పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని సూధికొండ స‌మీపంలో కురూబ్ అట‌వీప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హించ‌గా, మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో ఆయుధాలు త‌యారీకు ఉప‌యోగించే లేత్‌మిష‌న్‌, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండెర్లు, లేత్ మిష‌న్ విడిబాగాలుతో బాటు ఆయుధాలు , విప్ల‌వ‌సాహిత్యం, ఇనుప తుక్కు సామాగ్రీ త‌దిత‌రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా మ‌ల్క‌న్‌గిరి జిల్లా కార్యాల‌యంలో విలేక‌ర్లు ముందు స్వాధీనం చేసుకున్న సామాగ్రీను ప్ర‌ద‌ర్శించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img