Homeహైదరాబాద్latest Newsసీనియర్ నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం..!

సీనియర్ నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం..!

సీనియర్ నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరి తనయుడు సురేష్ ఆకస్మికంగా కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గత 9 నెలలుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో సురేష్ బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, రమాప్రభ సమర్పణలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘అప్పుల అప్పారావు’ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఆయన రాజకీయంగా కూడా బాగా ఎదిగారు.

Recent

- Advertisment -spot_img