Homeహైదరాబాద్latest Newsటీడీపీ సీనియర్ నేత కన్నుమూత..!

టీడీపీ సీనియర్ నేత కన్నుమూత..!

టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్(67) శుక్రవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా, సికింద్రాబాద్, సనత్నగర్ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తరువాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల తిరిగి టీడీపీలోకి వచ్చారు.

Recent

- Advertisment -spot_img