Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ అమ్మాయిల వెంటపడుతూ లైటింగ్ కొట్టేవాడు..అలాంటి వ్యక్తిని సీఎం చేశారు.. కాంగ్రెస్ బహిష్కృత నేత...

సీఎం రేవంత్ అమ్మాయిల వెంటపడుతూ లైటింగ్ కొట్టేవాడు..అలాంటి వ్యక్తిని సీఎం చేశారు.. కాంగ్రెస్ బహిష్కృత నేత సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో మాట్లాడిన ఆయన.. గత 34 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో నమ్మకంగా పని చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీలో లేనందుకు సంతోషపడుతున్నానని ఆయన తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి కాలేజీ చదివే రోజుల్లో ఎలా ఉండేవారో చెప్పారు. రేవంత్ కాలేజీల బయట నిల్చొని అమ్మాయిల వెంటపడుతూ.. ఆడపిల్లలకు లైటింగ్ కొట్టేవారని జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి సీఎం కుర్చీలో కుర్చోపెడితే రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని జడ్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img