Homeహైదరాబాద్latest Newsకేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. 'వన్ నేషన్..వన్ ఎలక్షన్' బిల్లుకు ఆమోదం..!

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ‘వన్ నేషన్..వన్ ఎలక్షన్’ బిల్లుకు ఆమోదం..!

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును సమర్దిస్తూ రామనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Recent

- Advertisment -spot_img